పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట..! 12 h ago
AP: కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం ప్రారంభమైయ్యింది. కార్పొరేషన్ సిబ్బంది వేదికపై మేయర్‌కు మాత్రమే కుర్చీ వేశారు. సీటు లేకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యే మాధవి నిలబడి నిరనస తెలుపుతున్నారు. ఎమ్మెల్యే మాధవి భారీ అనుచరవర్గంతో ర్యాలీగా కడప కార్పొరేషన్ వద్దకు చేరుకున్నారు. కార్పొరేషన్ ఎంట్రన్స్ వద్ద టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.